Around 35,000 women had participated in the colorful Maha Bathukamma celebrations at Lal Bahadur Stadium in Hyderabad here on Tuesday. <br />హైదరాబాద్ లోనీ LB.స్టేడియంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి MP.కల్వకుంట్ల.కవిత గారు ముఖ్య అతిదిగా హాజరయ్యారు దాదాపు తెలంగాణా అన్ని జిల్లాల నుండి 35 వేలకు పైగా మహిళలు హాజరయ్యారు 25 అడుగుల బతుకమ్మ చుట్టూ పాటలు పాడుతూ సంతోషాన్ని పంచుకున్నారు. <br />